జాతీయ విజేతలుగా ఆర్మీ స్కూల్ స్టూడెంట్స్

జాతీయ విజేతలుగా ఆర్మీ స్కూల్ స్టూడెంట్స్

HYD: ముంబైలో జరిగిన క్విజ్ పోటీల్లో జాతీయ విజేతలుగా బొల్లారం ఆర్మీ స్కూల్ విద్యార్థులు నిలిచారు. గ్యాన్ ప్రకాష్, భవ్య మాన్ శర్మ తమ ప్రతిభను కనబరిచి విజేత అయినట్లు SAR టీం తెలిపింది. ఈ సందర్భంగా డిఫెన్స్ అధికారులు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో అన్నిట్లో అద్భుతమైన ప్రతిభ కనబరచాలని సూచించారు.