మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* జిల్లా కేంద్రంలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి.. 7 మంది అరెస్ట్
* నేటి నుంచి జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు: ఎస్పీ జానకి
* పెద్ద ఆదిరాలలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన మాజీమంత్రి లక్ష్మారెడ్డి
* పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర శాంతియుతంగా నిర్వహించాలి: DSP వెంకటేశ్వర్లు