పేదలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాలి: జగన్
AP: పేదలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని మాజీ సీఎం జగన్ అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ ఖర్చు పేదలు భరించలేరని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే పేదలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. మెడికల్ కాలేజీలతో పాటు టీచింగ్ హాస్పిటల్స్ వస్తాయన్నారు. స్కాముల విషయంలో CM 4 అడుగులు ఎక్కువ వేస్తున్నారని మండిపడ్డారు.