VIDEO: నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి

VIDEO: నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి

PDPL: మంథని పట్టణంలో పురపాలక సంఘం కార్యాలయం నూతన భవనానికి మంగళవారం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్, ఇన్‌ప్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సుమారు 24.05 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నట్లు మంత్రి మీడియాకు తెలిపారు.