ఈ-కేవైసీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

ఈ-కేవైసీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

కర్నూలు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఈ-కేవైసీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఏ. సిరి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హౌస్ హోల్డ్ ఈకేవైసీ 1.50 లక్షలు పెండింగ్ ఉందని, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.