చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లో భోజనం వడ్డించని MLA భాను ప్రకాష్
➢ పుంగనూరులో ముగిసిన అగ్ని మాపక వారోత్సవాలు
➢ కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
➢ జిల్లా పోలీసుల పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాని 46 ఫిర్యాదులు