రైళ్ల హాల్ట్ తాత్కాలికంగా తొలగింపు

రైళ్ల హాల్ట్ తాత్కాలికంగా తొలగింపు

MHBD: మహబూబాబాద్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్ల హాల్ట్లు తాత్కాలికంగా మహబూబాబాద్ నుంచి తొలగించి కేసముద్రం స్టేషన్‌లో హాల్టింగ్ కల్పిస్తున్నారు. విశాఖ-మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్-ముంబయి కోణార్క్ ఎక్స్ప్రెస్, షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ రైళ్లు ఈ నెల 24 నుంచి 26 వరకు మహబూబాబాద్ వద్ద ఆగకుండా కేసముద్రంలో ఆగనున్నాయి.