VIDEO: 'పర్యావరణహిత వినాయకుడిని పూజిద్దాం'

VIDEO: 'పర్యావరణహిత వినాయకుడిని పూజిద్దాం'

TPT: పర్యావరణ హితమైన మట్టి, పత్రితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కమిషనర్ ఎన్.మౌర్య పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఏజీఎస్ కళాశాల ప్రాంగణంలో మట్టి వినాయక ప్రతిమలు తయారీపై స్కూల్ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. అనంతరం చిట్టి చేతులతో మట్టి విగ్రహాలు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు.