వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం: ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ కోనేటి పుష్పలత, మహిళా కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా BRS నాయకులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మహిళా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమని, జడ్చర్ల అభివృద్ధి కోసంమే కాంగ్రెస్‌లో మున్సిపల్ ఛైర్ పర్సన్ చేరినట్లు తెలిపారు.