బాలుడి పై లైంగిక దాడి

బాలుడి పై  లైంగిక దాడి

HNK: విద్యార్థి(9)పై యువకుడు (32) లైంగిక దాడికి పాల్పడిన ఘటన బాలసముద్రంలో చోటుచేసుకుంది. వేసవి సెలవులు రావడంతో విద్యార్థి పక్కనే ఉన్న బంధువుల ఇంటి వద్దకు ఆడుకోవడానికి వెళ్లేవాడు. స్థానికంగా ఉండే యువకుడు బాలుడితో పరిచయం పెంచుకొని పది రోజుల నుంచి తన గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడసాగాడు. ఈ ఘటన పై పోలీసుల యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.