ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేత

ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేత

ASR: ముంచింగిపుట్టు మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ పరిధిలో డీటీఆర్ మరమ్మతులు, సాంకేతిక లోపాల సరిదిద్దే పనులు చేపడుతున్నారు. దీంతో రేపు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు పెదబయలు, ముంచింగిపుట్టు మండలాల గ్రామాల్లో విద్యుత్ నిలిపివేయనున్నారు. లైన్ క్లియర్, జంగిల్ కటింగ్ పనులు కూడా నిర్వహిస్తామని తెలిపారు.