'KG వెండి చక్రం విరాళంగా అందజేత'

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో ఉన్న చౌడేశ్వరి దేవి అమ్మవారిని బెంగుళూరు వాసులు శనివారం దర్శించుకున్నారు. ఈ క్రమంలో చౌడేశ్వరి దేవి అమ్మవారికి ఎస్పీ రావు కుటుంబ సభ్యులు 1 కేజీ వెండి చక్రాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. వెండి చక్రం విలువ 1,17,800 రూపాయలు విలువ ఉంటుందని వారు తెలిపారు.