ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ

NLG: నిడమనూరులోని సూరేపల్లి, వెనిగండ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు పండించిన పంట దళారులకు అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు.