రేపటి దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే

రేపటి దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే

NLG: రేపు నల్గొండలో నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇవాళ మిర్యాలగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మిర్యాలగూడ నియోజకవర్గంలోని BRS పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.