'కించపరిచిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి'

'కించపరిచిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి'

W.G: సోషల్ మీడియాలో కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ బుధవారం ఆచంట ఎస్సై వెంకటరమణకు ఫిర్యాదు చేశారు. కులాలను కించపరుస్తూ పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.