పెన్షన్ డబ్బుతో ఇంటి పన్ను వసూలు

పెన్షన్ డబ్బుతో ఇంటి పన్ను వసూలు

ASR: అరకులోయ మండలం పరిధిలోని, బస్కి పంచాయతీలో పెన్షన్ డబ్బుతో ఇంటి పన్నుు సచివాలయం సిబ్బంది వసూలు చేస్తున్నట్లు లబ్దిదారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పెన్షన్ లబ్దిదారులు మాట్లాడుతూ.. తమ ఇళ్లకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా, పెన్షన్ పంపిణీ చేసే దగ్గరే ఇంటి పన్ను వసూలు చేయడం దారుణంమన్నారు. ముందుగా నోటీసులు ఇస్తే పంచాయతీ ఆఫీసులో నేరుగా ఇంటి పన్ను చెల్లిస్తామని తెలిపారు.