VIDEO: మొదటి రోజు పొగాకు అమ్మకంలో రైతులకు నిరాశ..!

VIDEO: మొదటి రోజు పొగాకు అమ్మకంలో రైతులకు నిరాశ..!

ప్రకాశం: కొండపిలో గురువారం జరిగిన పొగాకు వేలం కేంద్రం మొదటి రోజు అమ్మకాలు రైతులకు నిరాశ మిగిల్చాయి. గత ఏడాది ప్రారంభంలోనే KG రూ.280కి కొనుగోలు చేసినా గిట్టుబాటు లేక నష్టాలు చూశారు. కాని, ఈ ఏడాదీ ప్రారంభంలోనే రూ.250 ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ధరలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు వేలం ధర చూసి నిరాశ చెందారు. KGకి రూ.300 ధర రాగలిగితే ఖర్చులు వస్తాయని రైతులు పేర్కొన్నారు.