తిరువూరు రేషన్ దుకాణంలో ఆర్డీవో తనిఖీలు

తిరువూరు రేషన్ దుకాణంలో ఆర్డీవో తనిఖీలు

కృష్ణా: తిరువూరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కుమార్ మండలంలోని చౌక ధరల దుకాణాలను ఇవాళ తనిఖీ చేశారు. రేషన్ పంపిణీ విధానాన్ని పరిశీలించి, అన్ని కార్డు దారులకు తాగునీరు అందించాలని ఆదేశించారు. 50 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే షాప్ టైమింగ్‌ను ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మార్చాలని తెలిపారు.