రేపు పాఠశాలలకు సెలవు: రాజు

రేపు పాఠశాలలకు సెలవు: రాజు

KMR: భారీ వర్షాలు, వరదల కారణంగా మంగళవారం మద్నూర్, డోంగ్లి మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యా యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెలవు ప్రకటించారు.