ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళిని పాటించాలి: SI

ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళిని పాటించాలి: SI

MBNR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళిని పాటించాలని MBNR జిల్లా నవాబుపేట మండల ఎస్సై విక్రమ్ అన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాలలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఒకరిపై ఒకరు విద్వేషపూరితంగా రెచ్చగొట్టే అంశాలను పెట్టొద్దని ఆయన హెచ్చరించారు.