బీజేపీలోకి భారీగా చేరికలు
RR: గడ్డి అన్నారం డివిజన్‌లో మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు బీజేపీలో చేరారు. వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాం చందర్ రావు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువకులు మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు.