VIDEO: విస్తృత స్థాయి వాహనాల తనిఖీలు

VIDEO: విస్తృత స్థాయి వాహనాల తనిఖీలు

KNR: కరీంనగర్ నగరంలో 14 ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు నాఖాబంధీ నిర్వహించారు. పోలీసులు విస్తృతస్థాయి వాహన తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ -34, ఈ చలాన్స్-74, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు 38 పట్టుకున్నట్లు తెలిపారు. వాహనాలను సీజ్ చేసి నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.