రూ.5 లక్షల కోట్లకు చేరువగా పెట్టుబడులు

రూ.5 లక్షల కోట్లకు చేరువగా పెట్టుబడులు

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమ్మిట్ వేదికగా రాష్ట్రంలో రూ.5 లక్షల కోట్లకు చేరువగా పెట్టుబడులు రాబోతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు ఏకంగా రూ.3,97,500 కోట్ల కోసం పలు ప్రముఖ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య 35కు పైగా ఎంఓయూలు కుదిరాయి. ఈ క్రమంలోనే ఇవాళ రూ.లక్ష కోట్లకుపైగా ఒప్పందాలు కుదిరేందుకు అవకాశం ఉంది.