విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BPT: చీరాలలోని ఆర్డీవో కార్యాలయం నందు మంగళవారం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. శాఖల పనితీరుపై ఎమ్మెల్యే సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాలన చేపట్టాలని సూచించారు.