VIDEO: స్వచ్ఛతా హీ సేవాపై మానవహారం

VIDEO: స్వచ్ఛతా హీ సేవాపై మానవహారం

CTR: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అందరి భాగస్వామ్యం అవసరమని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి మహిళా సంఘాల సభ్యులతో ఎన్టీఆర్ కూడలి వరకు ర్యాలీ కొనసాగించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి ప్రజలకు అవగాహన కల్పించారు.