నేడు నియోజకవర్గంలో మంత్రి వివేక్ పర్యటన

నేడు నియోజకవర్గంలో మంత్రి వివేక్ పర్యటన

MNCL: తెలంగాణ రాష్ట్ర కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నేడు (మంగళవారం) చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కోటపల్లి మండలం అన్నారం గ్రామంలో, మధ్యాహ్నం 12.30కి చెన్నూరు మండలం నాగపూర్ గ్రామంలో, అనంతరం 1.30 గంటలకు సోమన్‌పల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు.