ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం: ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ
➢ రైతుల ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలి: వ్యవసాయ శాఖ సంచాలకులు అప్పలస్వామి
➢ GVMC కౌన్సిల్ సమావేశంలో YCP కార్పొరేటర్లు నల్లదుస్తులు ధరించి నిరసనలు
➢ అటవీశాఖ అధికారులపై దాడులు సరికాదు: అటవీశాఖ అధికారి సింహాచలం