VIDEO: శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

NLG: కొండమల్లేపల్లి పట్టణంలోని శ్రీ సీతారామచంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం జరిగిన శ్రీరామనవమి సందర్భంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. నియోజకవర్గ ప్రజలను సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చూడాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.