VIDEO: 3,000 మందికి ఉచిత మజ్జిగ పంపిణీ

VIDEO: 3,000 మందికి ఉచిత మజ్జిగ పంపిణీ

కృష్ణా: గుడివాడ బంటుమిల్లి రోడ్డులో శ్రీకృష్ణ ఎంటర్‌ప్రైజెస్ వద్ద ఉప్పాల వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా 3,000 మందికి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ స్టేడియం వైస్ ప్రెసిడెంట్ యలవర్తి శ్రీనివాసరావు హాజరై, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పుట్టి హరికుమార్, దుర్గారావు పాల్గొన్నారు.