సతీష్ కుమార్ మృతి బాధాకరం: ఎమ్మెల్సీ

సతీష్ కుమార్ మృతి బాధాకరం: ఎమ్మెల్సీ

AP: TTD మాజీ AVSO సతీష్ కుమార్ మృతిపై ఎమ్మెల్సీ ఆలపాటి రాజా స్పందించారు. 'సతీష్ కుమార్ మృతి బాధాకరం. వైసీపీ నేతలు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. సతీష్, రవికుమార్ మధ్య ఎలా రాజీ కుదిర్చారు. వైసీపీ అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. గతంలో నెయ్యిని కల్తీ చేశారు' అని ఆరోపించారు.