టీడీపీ నాయకులతో అచ్చిబాబు సమావేశం
E.G: కొవ్వూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు, ఆంధ్రాషుగర్స్ జెఎండీ గౌ. పెండ్యాల అచ్చిబాబును శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆహ్వానించి, కూటమి వ్యూహాలపై చర్చించారు. టుమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, బేతిన నారాయణ, సూరపని చిన్ని, సూర్యదేవర రంజిత్ పాల్గొన్నారు.