నేడు ఇందిరాపార్క్ వద్ద కవిత మహా ధర్నా

HYD: నేడు ఇందిరాపార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమం చేపట్టనున్నారు. కాళేశ్వరం విజిలెన్స్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ మహా ధర్నాకు MLC కవిత పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జాగృతి నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.