కుప్పగండ్లలో నిలిచిపోయిన పోలీంగ్

కుప్పగండ్లలో నిలిచిపోయిన పోలీంగ్

NGKL: జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాగా వెల్దండ మండలం కుప్పగండ్లలో 10వ వార్డుకు పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పత్రంలో ఓ వార్డు సభ్యుడి గుర్తు లేకపోవడంతో అధికారులు ఓటింగ్ ప్రక్రియను నిలిపివేశారు. అయితే  అధికారులు నిర్లక్ష్యం కారణంగానే తన గుర్తు బ్యాలెట్ పత్రంలో లేకుండా పోయిందని అభ్యర్థి ఆగ్రహం వ్యక్తం చేశారు.