నేడు మంత్రి దామోదర్ పర్యటన

నేడు మంత్రి దామోదర్ పర్యటన

SRD: మునిపల్లి మండలంలో మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం పర్యటిస్తారని కలెక్టర్ ప్రావిణ్య ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయని చెప్పారు. అధికారులు , ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.