జిల్లాలో తహసీల్దార్ల బదిలీ

జిల్లాలో తహసీల్దార్ల బదిలీ

RR: జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ నారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమనగల్లు తహసీల్దార్‌గా మహమ్మద్ ఫయీం ఖాద్రి, తలకొండపల్లి తహసీల్దార్‌గా రమేష్, ఫరూఖ్ నగర్‌కు నాగయ్య, నందిగామ తహసీల్దార్‌గా సైదులు, మహేశ్వరం తహసీల్దార్‌గా చిన్న అప్పలనాయుడు, కొందుర్గు తహసీల్దార్‌గా రాజేందర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.