వైసీపీలో చేరిన 200కుటుంబాలు

వైసీపీలో చేరిన 200కుటుంబాలు

కర్నూల్ మండలంలో దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన 200టీడీపీ కుటుంబాలు సోమవారం వైసీపీలో చేరాయి. చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో చేరిన వారిలో వేణుగోపాల్, అయ్యన్న మూర్తి, దుబ్బన్న, రాజు, మద్దిలేటి తదితరులు ఉన్నారు.