విద్యార్థులకు కెరిర్ గైడెన్స్‌పై అవగాహన

విద్యార్థులకు కెరిర్ గైడెన్స్‌పై అవగాహన

KNR: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో టాస్క్, కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నిపుణులు కుంటాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. డిగ్రీ తర్వాత లభించే అవకాశాలు, ఇంటర్వ్యూ నైపుణ్యాల గురించి వివరించారు. విద్యార్థులు పట్టుదలతో శ్రమించి లక్ష్యాలను సాధించాలని ప్రిన్సిపల్ డాక్టర్ బీ. రమేష్ సూచించారు.