జిల్లాలో పల్లెల్ని కప్పేసిన పొగ మంచు

జిల్లాలో పల్లెల్ని కప్పేసిన పొగ మంచు

BHPL: జిల్లాలోని గ్రామాలన్నింటినీ పొగ మంచు కప్పేసింది. రాత్రి వేళలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయి చలితో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పొగ మంచు ప్రభావం బాగా ఉండటంతో వాహనదారులు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెడ్ లైట్లు వేసినా ముందర దారి కనిపించట్లేదు. దీంతో స్లోగా వెళ్తున్నారు.