బొండగుడలో పాఠశాల భవనం నిర్మించాలని డిమాండ్

బొండగుడలో పాఠశాల భవనం నిర్మించాలని డిమాండ్

ASR: అరకులోయ మండలంలోని బొండగుడ గ్రామంలో పాఠశాల భవనం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల చదువుకు అంతరాయం కలగకుండా గ్రామస్తులు స్వచ్ఛందంగా రేకు షెడ్డు నిర్మించినప్పటికీ, అది తాత్కాలిక ఏర్పాటుగా మారింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పాఠశాల భవనాన్ని నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.