వాకింగ్ ట్రాక్ పరిధి పెంచాలని కమిషనర్‌కు వినతి

వాకింగ్ ట్రాక్ పరిధి పెంచాలని కమిషనర్‌కు వినతి

KKD: కాకినాడలోని బోటు క్లబ్ ఉద్యానవన వాకింగ్ ట్రాక్ పరిధిని పెంచడం, జిమ్ పరికరాల ఏర్పాటు తదితర అంశాలను ప్రస్తావిస్తూ మున్సిపల్ కమిషనర్‌కు వాకర్స్ సంఘ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్‌లో వినతి పత్రాన్ని అందజేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వందలాది మంది ఇక్కడ వాకింగ్ చేస్తారన్నారు.