కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాను: ఎమ్మెల్యే మాధవి
✦ జాతీయ లోక్ అదాలత్‌లో 94,481 కేసులు పరిష్కారం: జిల్లా చీఫ్ జడ్జి డాక్టర్ సి.యామిని
✦ కడపలో కొడుకుతో దొంగతనాలు చేయిస్తున్న తల్లి, అక్క అరెస్ట్
✦ రాష్ట్రంలో కూటమి అభివృద్ధి చేసినా వైసీపీ విమర్శిస్తోంది: ఎమ్మెల్యే ఆదినారాయణ