'విష జ్వరాలతో అప్రమత్తంగా ఉండండి'

'విష జ్వరాలతో అప్రమత్తంగా ఉండండి'

KMM: సీజనల్ వ్యాధులు, జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి కళావతి బాయి గురువారం సూచించారు. నీళ్లు నిల్వ ఉన్న చోట, మురుగు ప్రదేశాల్లో లార్వాను అభివృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.