VIDEO: లింగపాలెంలో సినిమా షూటింగ్ సందడి

ELR: లింగపాలెంలో శనివారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రొడ్యూసర్ గంగాధర్ శర్మ, వట్టి శ్యామ్ నిర్మిస్తున్న ఓ చిత్రానికి మండలంలోని బోగోలు గ్రామంలో చిత్రీకరణ జరుగుతుంది. డైరెక్టర్ జుత్తిగ వెంకట్ మాట్లాడుతూ.. దాదాపు 20 రోజులు వరకు బోగోలు, నరసన్నపాలెం తదితర గ్రామాల్లో షూటింగ్ జరుగుతుందన్నారు.