బాలుర వసతి గృహంలో మత్తు పదార్థాలు

బాలుర వసతి గృహంలో మత్తు పదార్థాలు

VZM: ఎస్.కోట సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో నాలుగో అంతస్థలో బీడీలు సిగరెట్లు పాన్ పరాకులు కాల్చినవి గుర్తులు కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులను క్రమశిష్యంలో పెట్టడానికి కనీస చర్యలు తీసుకోకుండా సంక్షేమ అధికారిని యొక్క పర్యవేక్షణ లోపమే అని పలువురు ఆరోపిస్తున్నారు. ఆహార మెనూని సక్రమంగా పాటించకుండా విద్యార్థులకు సరైన భోజన సదుపాయం కల్పించలేదంటూ పేర్కొంటున్నారు.