కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కృష్ణా జిల్లా రైతాంగానికి కూటమి ప్రభుత్వం అన్ని వేళల భరోసాగా ఉంటుంది: ఎమ్మెల్యే రాము
➢ పామర్రులో దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
➢ మర్రివాడలో ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్ బాలాజీ
➢ నందిగామ రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య