సీఎం ఆర్థిక సహాయనిధి చెక్కులు పంపిణీ

సీఎం ఆర్థిక సహాయనిధి చెక్కులు పంపిణీ

AKP: సీఎం సహాయనిధి ద్వారా నిరుపేద మధ్య తరగతి కుటుంబల ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు గురువారం నర్సీపట్నం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ.. నర్సీపట్నం చెందిన పెట్ల రాజు, మాధవనగరం గ్రామానికి చెందిన ఘంటా సాయి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశామని తెలిపారు.