'IKP సెంటర్లు ప్రారంభించాలి'

'IKP సెంటర్లు ప్రారంభించాలి'

BHNG: భువనగిరి పట్టణంలోని బొమ్మాయి పల్లి, రైల్వే స్టేషన్ వద్ద ఐకెపీ సెంటర్లు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని CPI(M) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. ఆదివారం CPI(M) ఆధ్వర్యంలో IKP సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు 20 రోజుల నుంచి IKP సెంటర్‌కు ధాన్యాన్ని తెచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.