భగత్ సింగ్ ఆశయాల కోసం పోరాడుదాం

భగత్ సింగ్ ఆశయాల కోసం పోరాడుదాం

ఖమ్మం: టేకులపల్లి భగత్ సింగ్ ఆశయాలకై నేటి విద్యార్థి యువత పోరాడాలని ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ జిల్లా నాయకులు నోముల భానుచందర్ పిలుపునిచ్చారు. భగత్ సింగ్ రాజు గురు సుఖదేవ్ ఈ దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వాడితో పోరాడి నునుగుమీసాల వయసు నందు ఉరితాడని చిరునవ్వుతో ముద్దాడి వీర మరణం పొందారని ఆయన అన్నారు.