ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళి

ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళి

SDPT: దుబ్బాక ఎమ్మెల్యే కాపు కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి పురస్కరించుకొని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మూడు తరాల ఉద్యమంలో పాల్గొన్న ఏకైక వ్యక్తి గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగుతామని పేర్కొన్నారు.