VIDEO: యువతిని కొట్టి.. ఆపై కిడ్నాప్

VIDEO: యువతిని కొట్టి.. ఆపై కిడ్నాప్

ఖమ్మం వైరా రోడ్డులో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ యువతిని దారుణంగా కొట్టి కారులో తీసుకెళ్లారు. నడిరోడ్డు మీదే యువతిని విచక్షణ రహితంగా కొట్టడంతో స్థానిక యువకుడు సతీష్ అడ్డుకున్నాడు. దాడి చేసిన వారిలో ఒకరిని పట్టుకొని ఖమ్మం టూ టౌన్ పోలీసులకు అప్పగించాడు. కాగా, యువతిని తీసుకెెళ్లింది బంధువులేనని సమాచారం. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.